TopPodcast.com
Menu
  • Home
  • Top Charts
  • Top Networks
  • Top Apps
  • Top Independents
  • Top Podfluencers
  • Top Picks
    • Top Business Podcasts
    • Top True Crime Podcasts
    • Top Finance Podcasts
    • Top Comedy Podcasts
    • Top Music Podcasts
    • Top Womens Podcasts
    • Top Kids Podcasts
    • Top Sports Podcasts
    • Top News Podcasts
    • Top Tech Podcasts
    • Top Crypto Podcasts
    • Top Entrepreneurial Podcasts
    • Top Fantasy Sports Podcasts
    • Top Political Podcasts
    • Top Science Podcasts
    • Top Self Help Podcasts
    • Top Sports Betting Podcasts
    • Top Stocks Podcasts
  • Podcast News
  • About Us
  • Podcast Advertising
  • Contact
Not in our directory?
Add Show Here
Podcast Equipment
Center

toppodcastlogoOur TOPPODCAST Picks

  • Comedy
  • Crypto
  • Sports
  • News
  • Politics
  • True Crime
  • Business
  • Finance

Follow Us

toppodcastlogoStay Connected

    View Top 200 Chart
    Back to Rankings Page
    Kids & Family

    Telugu Stories

    Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us are grown up with fairy tales, moral stories, folklore, fictional and fascinating educational stories. With the advent of globalization, risk of moving away from our cultural roots is high. Don’t we want to bring our children closer to our cultures? Welcome to kadachepta.com, where the stories from your childhood are recorded and made easy for your kids to listen. Check our website now to tap into our stories. See you there!

    Advertise
    • Apple Podcasts
    • Google Play
    • Spotify

    Latest Episodes:
    దేవుని కడప [ Devuni Kadapa in Kadapa district ] Oct 03, 2019
    Show notes

    కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లోని దేవుని కడపలో ఉండే ఒక ప్రాచీనమైన ఆలయం “దేవుని కడప”. ఇది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని వెంకటేశ్వర స్వామికి ప్రవేశ ద్వారం అంటారు కావున “దేవుని గడప” అని అంటారు. పురాతన కాలంలో యాత్రికులు తిరుపతి వెళ్ళటానికి ఇది మార్గమట. ఇంతటి అత్యంత మహిమగల ఆలయ విశేషాలు మీకు క్లుప్తంగా వినిపిస్తున్నాము. వినండి, విని తరించండి!

    The post దేవుని కడప [ Devuni Kadapa in Kadapa district ] first appeared on Telugu Audibles📖.

    అమరావతి కథలు - తృప్తి Sep 29, 2019
    Show notes

    సత్యం శంకరమంచి గారి అద్భుత కల్పనలో ఒకటైన అమరావతి కథలు అమ్మ చేతి ఆవకాయంత కమ్మగా ఉంటాయి. ఆవకాయంటే గుర్తొచ్చిందండోయ్! “తృప్తి” అన్న ఈ కథ వినండి. మీకు నోరు ఊరకపోతే మా మీద ఒట్టు! ఆహా ఇలాంటి కథలు వింటే అమరావతి ఊరి ప్రజలు ఎంతటి కమ్మని వంటలు తినేవారో అనిపిస్తుంది! బేవ్… పూర్ణయ్య గాడి వంటలతో కడుపు నిండిపోయింది సుమండీ! సరే ఈ కమ్మని కథ వినండి మరి!

    The post అమరావతి కథలు – తృప్తి first appeared on Telugu Audibles📖.

    శ్రీనివాస కళ్యాణం క్లుప్తంగా Sep 18, 2019
    Show notes

    కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. అలాంటి ఆ శ్రీనివాసుని కల్యాణం చూసే భాగ్యం అందరికీ కలగదు సుమా! అలాంటి శ్రీనివాసుని కల్యాణం విశేష పూర్వములు క్లుప్తంగా ఈ కథలో తెలుసుకోండి. నూతన పరిచయం: మీకు మరిన్ని కథలు, నవలలు వినిపించడానికి మీ ముందుకు వచ్చారు, కథచెప్త బృందం నించి కల్పన!

    The post శ్రీనివాస కళ్యాణం క్లుప్తంగా first appeared on Telugu Audibles📖.

    బంగారు వెంట్రుకలు [Golden Hair] Jul 24, 2019
    Show notes

    ఒక రాజ్యంలో చతుర్దశి అనే కుర్రవాడు మహజ్జాతకుడు, కానీ ఆ రాజు మహా చెడ్డవాడు. రాజు రావాల్సిన చతుర్దశిని ఏమి చేసాడో వినండి.

    The post బంగారు వెంట్రుకలు [Golden Hair] first appeared on Telugu Audibles📖.

    బుద్ధిబలం [ Intelligence ] Jul 17, 2019
    Show notes

    ఏదైనా సాధించాలంటే పట్టుదలతో పాటు తెలివి, శ్రద్ద కూడా ఉండాలి. ఈ అన్నదమ్ముల కథ వినండి. పెద్దవాడికి పట్టుదల జాస్తిగా ఉంటుంది, కానీ తెలివి తక్కువ. చిన్నవాడు ఆలా కాకుండా తెలివిగా కూడా మసులుకుని కథ సుఖాంతం చేస్తాడు. వినండి మరి!

    The post బుద్ధిబలం [ Intelligence ] first appeared on Telugu Audibles📖.

    కాకి తెలివి [ Crow's Smarts ] Jul 04, 2019
    Show notes

    కష్టాల్లో ఉన్న ఒక కాకి కథ ఇది. తన కష్టాన్ని ఒక చక్కటి ఉపాయంతో ఎలా తప్పించుకుందో ఈ కథలో నేర్చుకుందాం.

    The post కాకి తెలివి [ Crow’s Smarts ] first appeared on Telugu Audibles📖.

    బాటసారుల అదృష్టం [ Traveler’s Luck ] Jun 09, 2019
    Show notes

    ఇద్దరు స్నేహితులు ఒక అడవి మార్గాన వెళ్తుండగా, వారిలో ఒకడికి బంగారు నాణాల సంచి దొరికిందట! అంతే, అక్కడితో మొదలయింది వారి కథ! వినండి మరి..

    The post బాటసారుల అదృష్టం [ Traveler’s Luck ] first appeared on Telugu Audibles📖.

    అంతా మన మంచికే [ All is well ] May 26, 2019
    Show notes

    మన పెద్దలు అప్పుడప్పుడూ “అంతా మన మంచికే” అంటుంటారు. దాని పరమార్థం ఏమిటో ఈ కథ వింటే మీకు అర్ధమవుతుంది.

    The post అంతా మన మంచికే [ All is well ] first appeared on Telugu Audibles📖.

    పులికి ప్రాణం పోస్తే? [ Rescuing a tiger ] May 26, 2019
    Show notes

    ఒక గురువుగారికి ముగ్గురు శిష్యులు ఉన్నారు. వారికీ అన్ని విద్యలకంటే మాయలు, మంత్రాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. వారు ఆ మంత్రాలన్నీ మంచి పనులకు వినియోగించలేకపోతారు. మరి వారి కథ ఏమిటో విందామా మరి? With BGM: Without BGM:

    The post పులికి ప్రాణం పోస్తే? [ Rescuing a tiger ] first appeared on Telugu Audibles📖.

    నక్క మాస్టారు [ Teacher Fox ] May 19, 2019
    Show notes

    అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు ఒక నక్క మాస్టారు దగ్గరకు తన పిల్లల్ని చదువులకు పంపించింది. కానీ ఆ నక్క ఒక గుంటనక్క! మరి ఆ తాబేలు మరి వాటి పిల్లలు ఏమయ్యారో వినండి! With background music Without background music

    The post నక్క మాస్టారు [ Teacher Fox ] first appeared on Telugu Audibles📖.

    Previous 1 3 4 5 6 7 10 Next

    Related Podcasts

    Tumble Science Podcast for Kids

    1

    Tumble Science Podcast for Kids Education for Kids
    The Longest Shortest Time: A Women’s Health Show for Everyone

    2

    The Longest Shortest Time: A Women’s Health Show for Everyone Government & Organizations
    Dream Big Podcast for Kids

    3

    Dream Big Podcast for Kids Education for Kids
    Brains On! Science podcast for kids

    4

    Brains On! Science podcast for kids Education for Kids
    The Purrrcast

    5

    The Purrrcast Kids & Family
    The Dog Trainer’s Quick and Dirty Tips for Teaching and Caring for Your Pet

    6

    The Dog Trainer’s Quick and Dirty Tips for Teaching and Caring for Your Pet Education
    footer-logo

    Contact Us

    Toll Free: 844-670-7747

    Links

    • Home
    • Top Charts
    • Networks
    • Apps
    • Independents Podcasts
    • Podcast Advertising
    • Podcast News
    • Contact Us
    • About Us
    • Analytics & Insights

    Stay Connected

      Privacy, Terms of Use & Our Code of Ethics Protecting Content Creators Copyrights