TopPodcast.com
Menu
  • Home
  • Top Charts
  • Top Networks
  • Top Apps
  • Top Independents
  • Top Podfluencers
  • Top Picks
    • Top Business Podcasts
    • Top True Crime Podcasts
    • Top Finance Podcasts
    • Top Comedy Podcasts
    • Top Music Podcasts
    • Top Womens Podcasts
    • Top Kids Podcasts
    • Top Sports Podcasts
    • Top News Podcasts
    • Top Tech Podcasts
    • Top Crypto Podcasts
    • Top Entrepreneurial Podcasts
    • Top Fantasy Sports Podcasts
    • Top Political Podcasts
    • Top Science Podcasts
    • Top Self Help Podcasts
    • Top Sports Betting Podcasts
    • Top Stocks Podcasts
  • Podcast News
  • About Us
  • Podcast Advertising
  • Contact
Not in our directory?
Add Show Here
Podcast Equipment
Center

toppodcastlogoOur TOPPODCAST Picks

  • Comedy
  • Crypto
  • Sports
  • News
  • Politics
  • True Crime
  • Business
  • Finance

Follow Us

toppodcastlogoStay Connected

    View Top 200 Chart
    Back to Rankings Page
    Kids & Family

    Telugu Stories

    Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us are grown up with fairy tales, moral stories, folklore, fictional and fascinating educational stories. With the advent of globalization, risk of moving away from our cultural roots is high. Don’t we want to bring our children closer to our cultures? Welcome to kadachepta.com, where the stories from your childhood are recorded and made easy for your kids to listen. Check our website now to tap into our stories. See you there!

    Advertise
    • Apple Podcasts
    • Google Play
    • Spotify

    Latest Episodes:
    రామాయణ సుందరకాండ – 1 [Sundarakanda – 1] Apr 25, 2021
    Show notes

    వాల్మీకి రచించిన రామాయణంలో సుందరకాండ ఐదవ కాండము. ఈ కాండములో హనుమ లంకాప్రయాణం చేసి సీత జాడ కనుగొని కిష్కిందకు తిరిగి వస్తాడు. హనుమంతునికి సుందరుడు అని ఇంకొక పేరు కలదు, కావున వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టారు. నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము.

    The post రామాయణ సుందరకాండ – 1 [Sundarakanda – 1] first appeared on Telugu Audibles📖.

    తెలివయిన కళాకారుడు [Smart Artist] Apr 29, 2020
    Show notes

    నూతన పరిచయం: శ్రీ హర్ష ఒక వూరిలో ఒక తెలివయిన కళాకారుడు తన సమయస్ఫూర్తితో ఎలా రాజు గారిని మెప్పించాడో ఈ కథలో తెలుసుకోండి మరి!

    The post తెలివయిన కళాకారుడు [Smart Artist] first appeared on Telugu Audibles📖.

    నారదుని అహంకారం [Narada’s Pride] Apr 28, 2020
    Show notes

    ఒకనాడు నారద మహాముని అందరి రిషిలలాగే తానూ కూడా తపస్సు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి తపస్సు చేసి ముల్లోకాలను కంగారు పెట్టాడట. దానితో తనకి అహంకారం మొదలయింది! తరువాత ఏమయిందో ఈ కథ వినండి!

    The post నారదుని అహంకారం [Narada’s Pride] first appeared on Telugu Audibles📖.

    అసలు భేతాళుడు ఎవరు? [Who is Bhetal?] Apr 11, 2020
    Show notes

    భేతాళ విక్రమార్క కథలు అంటే మనందరికీ చాలా ఆసక్తి. ఆ కథలు మెదడుకి మేత లాగా, మన సాంసృతిక విలువలను నేర్పే విధంగా ఆ కథా శైలి మన తెలుగు వారికి ఉపయోగపడేలా ఉంటాయి. ఐతే ఆ భేతాళుడు ఎవరు? విక్రమార్కుడు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథలో ఉంటాయి వినండి.

    The post అసలు భేతాళుడు ఎవరు? [Who is Bhetal?] first appeared on Telugu Audibles📖.

    బీచుపల్లి ఆంజనేయ స్వామి [ Beechupally Anjaneya Swamy ] Mar 27, 2020
    Show notes

    కృషావేణమ్మ నది కర్ణాటక నించి ఉరకలై తెలంగాణ లో అడుగు పెడుతుంది.. బీచుపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఏంటో ప్రసిద్ధి కలది. పుష్కర సంబరాల్లో ఈ గుడిని సందర్శించుకోడం తెలుగు వారికీ ఆనవాయితీగా మారింది. అలాంటి గుడి గురించి ఈరోజు తెలుసుకుందామా?

    The post బీచుపల్లి ఆంజనేయ స్వామి [ Beechupally Anjaneya Swamy ] first appeared on Telugu Audibles📖.

    నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం [Nettikanti Anjaneya Swami Temple] Mar 25, 2020
    Show notes

    పిల్లలకు ఆంజనేయ స్వామి అంటే ఏంటో స్ఫూర్తి. అతిబలవంతుడు, రామభక్తుడు, చిరంజీవి అని పిల్లలు పెద్దలు అంట పూజిస్తారు. అనంతపూర్ జిల్లాలో గుంతకల్ మండలంలో కసాపురం గ్రామంలో స్వయంగా వెలసిన నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందామా?

    The post నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం [Nettikanti Anjaneya Swami Temple] first appeared on Telugu Audibles📖.

    కూడల సంగమేశ్వర స్వామి ఆలయం [Kudala Sangameswara Temple] Mar 13, 2020
    Show notes

    చాళుక్యులు నిర్మించిన అతి ప్రాచీనమయిన ఆలయాల్లో సంగమేశ్వర స్వామి గుడి. ఈ గుడి తెలంగాణ రాష్ట్రం లోని అలంపూర్ పట్టణంలో ఉంది. ఆ ఆలయ విశేషాలు తెలుసుకోండి మరి…

    The post కూడల సంగమేశ్వర స్వామి ఆలయం [Kudala Sangameswara Temple] first appeared on Telugu Audibles📖.

    అష్టాదశ శక్తిపీఠాలు [Ashtadasha Saktipeethalu] Mar 03, 2020
    Show notes

    హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. వాటి వివ‌రాలు మీ కోసం.. మీకు ఈ కథ నచ్చినట్లయితే క్రింద మీ అభిప్రాయం తెలుపగలరు…

    The post అష్టాద‌శ శ‌క్తి పీఠాలు [Ashtadasha Saktipeethalu] first appeared on Telugu Audibles📖.

    కాశీ విశాలాక్షి శక్తిపీఠం [Kasi Visalakshi Temple] Dec 21, 2019
    Show notes

    అష్టాదశ శక్తి పీఠములలో పదిహేడవ శక్తి పీఠం కాశీ విశాలాక్ష్మి దేవి శక్తిపీఠం. అత్యంత మహిమగల ఈ అమ్మవారి విశేషాలు ఈ కథలో తెలుసుకుందాము..

    The post కాశీ విశాలాక్షి శక్తిపీఠం [Kasi Visalakshi Temple] first appeared on Telugu Audibles📖.

    కోహ్లాపూర్ మహాలక్ష్మి ఆలయం [ Mahalakshmi Temple, Kohlapur ] Oct 14, 2019
    Show notes

    పద్దెనిమిది శక్తిపీఠములలో ఒకటయిన కొల్హాపూర్ లక్ష్మి దేవి ఆలయం ప్రళయకాలం కంటే పురాతనమైనది! ప్రతి ఒక్కరు తప్పక సందర్శించవలసిన మహాక్షేత్రమిది.. ఆ ఆలయం యొక్క వివర విశేషములు తప్పక వినండి, మీ తోటి వారికి వినిపించండి.

    The post కోహ్లాపూర్ మహాలక్ష్మి ఆలయం [ Mahalakshmi Temple, Kohlapur ] first appeared on Telugu Audibles📖.

    Previous 1 2 3 4 5 6 10 Next

    Related Podcasts

    Tumble Science Podcast for Kids

    1

    Tumble Science Podcast for Kids Education for Kids
    The Longest Shortest Time: A Women’s Health Show for Everyone

    2

    The Longest Shortest Time: A Women’s Health Show for Everyone Government & Organizations
    Dream Big Podcast for Kids

    3

    Dream Big Podcast for Kids Education for Kids
    Brains On! Science podcast for kids

    4

    Brains On! Science podcast for kids Education for Kids
    The Purrrcast

    5

    The Purrrcast Kids & Family
    The Dog Trainer’s Quick and Dirty Tips for Teaching and Caring for Your Pet

    6

    The Dog Trainer’s Quick and Dirty Tips for Teaching and Caring for Your Pet Education
    footer-logo

    Contact Us

    Toll Free: 844-670-7747

    Links

    • Home
    • Top Charts
    • Networks
    • Apps
    • Independents Podcasts
    • Podcast Advertising
    • Podcast News
    • Contact Us
    • About Us
    • Analytics & Insights

    Stay Connected

      Privacy, Terms of Use & Our Code of Ethics Protecting Content Creators Copyrights